Customize

Telugu Wedding Invitation Card – Hindu Cartoon Couple, Traditional Floral Hangings, Texture Card

స్వస్తిశ్రీ చాంద్రమానేన శ్రీ శుభకృత్ నామ సంవత్సర శ్రావణ మాస శుక్ల
పక్ష చతుర్ధశి శుక్రవారం తేది 09-06-2023 అర్ధరాత్రి గం॥ 12:33 ని॥లకు
శ్రవణా నక్షత్రయుక్త మీనలగ్న పుష్కరాంశ సుముహూర్తమున.

(శ్రీ గూడపాటి ఉమా మోహన్, శ్రీమతి గూడపాటి శిరీష దంపతుల కుమారుడు)

ఇచ్చి వివాహము జరుపుటకు నిశ్చయించినారు.
కావున తామెల్లరు విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించి,
మా ఆతిథ్యము స్వీకరించి మమ్మానందింపజేయ ప్రార్ధన.

మంగళమ్ మహత్
శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ

శ్రీ మన్నెం శ్రీనివాసులు, శ్రీమతి మన్నెం వరలక్ష్మి

ది. 09-06-2023, శుక్రవారం
సాయంత్రం 7:00 గంటల నుండి

శుక్రవారం తేది 09-06-2023
అర్ధరాత్రి గం॥ 12:33 ని॥లకు

డి.జి.పి. కల్యాణమండపం,
వేణుగోపాల్ నగర్ ప్రధాన రహదారి,
మైపాడు రోడ్డు, నెల్లూరు

విన్నపము:
ముత్యాల పందిరిలో, వేదమంత్రాల నడుమ,
మంగళహారతుల మధ్య పవిత్రమైన మీ ఆశీస్సులే
మాచిన్నారులకు శ్రీరామరక్ష

The designs that you create will be listed below.

To remove watermark on the design use remove watermark option just below the design that you made. The design will be available for download immediately(right click and save as). To change faces, add pics, texts, caricatures to the design, use the Customize More option.

Design Description