Traditional Telugu Wedding Invitation With Red Floral Border And Blessed By Lord Venkateshwara
Customize this e-card!
స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ ప్లవనామ సం॥ర మాఘ మాస శుద్ద దశమి
శుక్రవారం తేది 11-02-2022 రోజున ఉ॥ గం॥ 08-16 ని॥లకు
మృగశిర నక్షత్రయుక్త కుంభ లగ్న పుష్కరాంశ సుముహూర్తమున
నా అన్నగారైన కీ॥శే॥ శ్రీ కుమ్మరి లక్ష్మయ్య – శ్రీమతి భాగ్యమ్మ
గార్ల మనుమరాలు
(శ్రీమతి & శ్రీ కుమ్మరి మాధవి (సరిత) – సత్యం దంపతుల ప్రథమ పుత్రిక)
(అచ్చంపేట్ వా॥ లు శ్రీమతి & శ్రీ తీగల చంద్రకళ – వెంకట్రాములు గార్ల ఏకైక పుత్రుడు)
ఇచ్చి వివాహము జరుపుటకు వేదమూర్తులైన బ్రాహ్మణోత్తములచే నిశ్చయింపబడినది.
కావున తామెల్లరు సకుటుంబముగా విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించి
మా ఆతిథ్యము స్వీకరించి మమ్మానందింపజేయగలరని ప్రార్ధన.
శ్రీ బాలాజీ గార్జెన్స్ ఎ/సి. కన్వెన్షన్ హాల్
శ్రీ బాలాజీనగర్ కాలనీ, నాగార్జున సాగర్ రోడ్
చంపాపేట, హైదరాబాద్
శ్రీమతి కుమ్మరి భారతమ్మ
శ్రీ కుమ్మరి క్రిప్టయ్య
తేది 13-02-2022 ఆదివారం రోజున సా॥ 7-00 గంటలకు
పటేల్ ఫంక్షన్ హాల్ | అచ్చంపేట్, నాగర్కర్నూల్ జిల్లా
బందుమిత్రుల అభినందనలతో
To remove watermark on the design use remove watermark option just below the design that you made. The design will be available for download immediately(right click and save as). To change faces, add pics, texts, caricatures to the design, use the Customize More option.
Want this card changed for you? Our design team personalises it by hand: your names, wording, photos, language and colours. Pay once and we get in touch to collect your details.
Traditional Telugu Wedding Invitation With Red Floral Border And Blessed By Lord Venkateshwara
Customize this e-card!